ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సంఘ సమావేశం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సంఘ సమావేశం February 1, 2023 Association Meeting ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సంఘ సమావేశం :- ఈరోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశము జరిగినది దీనికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ జె రాజేంద్ర, శ్రీ కిరణ్ COO COMAKEIT లు ఆన్లైన్లో సమావేశమయ్యారు. ప్రొఫెసర్ వైఎస్ […]